పోస్టల్ పార్శిల్లో డ్రగ్స్
- July 11, 2024
మస్కట్: ఒక కిలోల క్రిస్టల్ డ్రగ్ అక్రమ రవాణాను అడ్డుకున్నట్టు ఒమన్ కస్టమ్స్ వెల్లడించింది. తపాలా పార్శిల్ ద్వారా వస్తున్న కిలోగ్రాము క్రిస్టల్ డ్రగ్ స్మగ్లింగ్ ఆపరేషన్ను జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ అడ్డుకుంది. నిందితుడిని అరెస్టు చేసి ప్రస్తుతం అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఒమన్ కస్టమ్స్ ఆన్లైన్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







