యాంకర్ సునీల్..!!

- June 14, 2016 , by Maagulf
యాంకర్ సునీల్..!!

సునీల్ ఏంటి యాంకర్ అవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..ఎప్పటికి కాదులెండి..ఈ నెల 12న జరిగిన సినీ మా అవార్డ్స్ వేడుకకు మాత్రమే యాంకర్ గా మారాడు..ఎంతోమంది సినీ ప్రముఖులు హాజరయిన ఈ వేడుక ఎంతో ఆహ్లాదకరంగా సాగింది..హీరోయిన్లు తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ , రాశిఖన్నా,శ్రియా,ప్రజ్ఞా జైస్వాల్ తమ డ్యాన్సులతో అదరగొట్టారు. రాజమౌళి సృష్టించిన బాహుబలికి అవార్డుల పంట పండింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com