శ్రీలంక టూర్..టీమిండియా షెడ్యూల్...
- July 11, 2024
న్యూ ఢిల్లీ: ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా… ఈ నెల ఈ నెల 26 నుంచి శ్రీలంకలో పర్యటించనుంది. అక్కడ శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. కాగా, తాజాగా ఈ సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఖరారు చేసింది. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను గురువారం ప్రకటించింది.ఈ పర్యటనతో టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. తన బాధ్యతలను చేపట్టనున్నాడు.
శ్రీలంకతో టీ20 సిరీస్
మొదటి టీ20 : జూలై 26, పల్లెకెలె
రెండో టీ20 : జూలై 27, పల్లెకెలె
మూడో టీ20: జూలై 29, పల్లెకెలె
శ్రీలంకతో వన్డే సిరీస్
తొలి వన్డే: ఆగస్టు 1, కొలంబో
రెండో వన్డే: ఆగస్టు 4, కొలంబో
మూడో వన్డే: ఆగస్టు 1, కొలంబో
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







