డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- July 11, 2024
విజయవాడ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా గురువారం కలవడం జరిగింది.ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనని కలిసేవారు పుష్పగుచ్చాలు, శాల్వాలు తీసుకురాకుండా కూరగాయలు వంటి వాటిని తీసుకువస్తే అవి పేద ప్రజల కడుపునింపేందుకు ఉపయోగకరంగా ఉంటాయని పవన్ కళ్యాణ్ కి ఇవాళ కూరగాయలు అందజేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగస్వాములను చేసినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







