సౌదీలో సౌందర్య ఉత్పత్తుల ఇంపోర్ట్ ఇక వేగవంతం..!
- July 14, 2024
రియాద్: సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) "కాస్మెటిక్ ప్రొడక్ట్స్ క్లియరెన్స్" సిస్టమ్‌ని తీసుకొచ్చింది. దీని ద్వారా విదేశాల నుండి కాస్మెటిక్ ఉత్పత్తుల షిప్మెంట్లకు అనుగుణమైన సర్టిఫికేట్ పొందడం ఇప్పుడు తప్పనిసరి అని ప్రకటించింది. సౌందర్య ఉత్పత్తుల షిప్మెంట్లను క్లియర్ చేసే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఎలక్ట్రానిక్‌గా క్లియరెన్స్ అభ్యర్థనలను సమర్పించడం ద్వారా దిగుమతి ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ఇది వీలు కల్పిస్తుందన్నారు. క్లియరెన్స్ అభ్యర్థనల సమర్పణ, ట్రాకింగ్, షిప్మెంట్ కన్ఫర్మిటీ సర్టిఫికేట్ల జారీ మొత్తం ఇకపై ఆన్ లైన్ వేదికగా ఆటోమేటిక్ గా జరుగుతుందని పేర్కొన్నారు. సులభతరం చేస్తాయి. SFDA సిస్టమ్‌లో 4,000 పైగా సౌందర్య దిగుమతిదారుల వివరాలు ఉన్నాయి. 70,000 కంటే ఎక్కువ క్లియరెన్స్ అభ్యర్థనలు రాగా, 50,000 కంటే ఎక్కువ షిప్మెంట్ కన్ఫర్మిటీ సర్టిఫికేట్లు జారీ చేశారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







