అల్ ఘర్రాఫా స్ట్రీట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- July 18, 2024
దోహా: పబ్లిక్ వర్క్స్ అథారిటీ 'అష్ఘల్' అల్ ఘర్రాఫా స్ట్రీట్‌లో దుహైల్ ఇంటర్‌ఛేంజ్ నుండి అల్ రయాన్ వైపు రెండు లేన్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దుహైల్ ఇంటర్చేంజ్ మరియు అల్ ఘర్రాఫా స్ట్రీట్ ప్రాజెక్ట్‌లో భాగంగా రోడ్డు నిర్వహణ పనులను పూర్తి చేయడానికి ఈ రహదారిని జూలై 19 నుండి ఆగస్టు 2 వరకు అమలులో ఉంటాయని తెలిపింది. వాహనదారులు అనుమతించబడిన వేగ పరిమితులకు కట్టుబడి ఉండాలని, భద్రత సూచనలను అనుసరించాలని అష్ఘల్ కోరారు.
తాజా వార్తలు
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం







