రష్యా అధ్యక్షుడితో క్రౌన్ ప్రిన్స్ కీలక చర్చలు
- July 18, 2024
జెడ్డా: క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు టెలిఫోన్ కాల్ చేశారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. అదే సమయంలో వివిధ రంగాల్లో అభివృద్ధి చేసే మార్గాలపై చర్చించారు. పరస్పరం ఆసక్తి ఉన్న అనేక అంశాలు, పలు కీలక అంశాలపై కూడా వారు చర్చించారని క్రౌన్ ప్రిన్స్ కార్యాలయం వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!







