కువైట్ లో రోడ్లపై కార్లు వదిలేస్తున్నారా?
- July 19, 2024
కువైట్: హవల్లి మునిసిపాలిటీ శాఖలోని పబ్లిక్ క్లీనింగ్ మరియు రోడ్ ఆక్రమణల విభాగం నివాస ప్రాంతాలలో విస్తృత తనిఖీలు నిర్వహించింది. వీటిలో రహదారికి అడ్డంగా ఉన్న మరియు కంటైనర్ల వెలుపల వ్యర్థాలను విసిరేయడాన్ని నిరోధించడం మొదలైనవి ఉన్నాయి. తనిఖీల సందర్భంగా జబ్రియా ప్రాంతంలో 11 పాడుబడిన కార్లను బృందం గుర్తించి తొలగించింది. కార్ల యజమానులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపింది. అన్ని ఉల్లంఘనలను తొలగించడానికి తనిఖీ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం









