వారాంతంలో దుమ్ముతో కూడిన హీట్ వేవ్స్..!
- July 19, 2024
కువైట్: ఈ వారాంతంలో దుమ్ముతో కూడిన హీట్ వేవ్స్ ఉంటాయని కువైట్ వాతావరణ శాఖ అంచనా వేసింది. పగటిపూట వాతావరణం చాలా వేడిగా ఉంటుందని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాలలో ధూళి తూఫాన్ చెలరేగే అవకాశం ఉందని పేర్కొంది. ఇది దృశ్యమానతను తగ్గిస్తుందని, వాహన దారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







