డ్రోన్‌ కెమెరాల వినియోగంపై డీజీపీతో చంద్రబాబు చర్చించారు..

- June 14, 2016 , by Maagulf
డ్రోన్‌ కెమెరాల వినియోగంపై డీజీపీతో చంద్రబాబు చర్చించారు..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డీజీపీ రాముడితో సమావేశమయ్యారు. సమావేశంలో పలువిషయాలపై చర్చించారు. డ్రోన్‌ కెమెరాల వినియోగంపై డీజీపీ రాముడుతో చంద్రబాబు చర్చించారు. అంతేకాకుండా 10 డ్రోన్‌ కెమెరాల కొనుగోలుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేరాల తగ్గింపు, భారీ జనసందోహం, రాస్తారోకోల సమయంలో డ్రోన్‌ కెమెరాలు వినియోగించాలని డీజీపీకి చంద్రబాబు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com