ట్రూజెట్ సంస్థ కొత్త విమాన సర్వీసులు ..
- June 14, 2016
ట్రూజెట్ విమాన సంస్థ కృష్ణాజిల్లా గన్నవరం (విజయవాడ) విమానాశ్రయం నుంచి కడప మీదుగా చెన్నైకు కొత్త విమాన సర్వీసును మంగళవారం ప్రారంభించింది. వారంలో మూడు రోజుల పాటు ఈ సర్వీసు నడుపుతారు. ఈ సర్వీసుల్లో ప్రయాణించే వారికి రూ. 999లకే టికెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ స్టేషన్ ప్రతినిధి కిశోర్ తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







