'త్యాగాల వీణ' చిత్రం
- June 14, 2016
సుమన్, శివకృష్ణ, ప్రీతీనిగమ్, మధుబాల ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'త్యాగాల వీణ'. తుమ్మల రమేష్‌రెడ్డి సమర్పణలో మిరియాల రవికుమార్ దర్శకత్వంలో కొత్తపల్లి సతీష్‌బాబు నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, పోస్టర్‌ను మంత్రి ఈటల రాజేందర్ విడుదల చేశారు.దర్శకుడు మాట్లాడుతూ- ''ఒక రాష్ట్రం కోసం ఏ దేశంలోనూ ఇప్పటివరకు ఇన్ని ఆత్మబలిదానాలు జరగలేదు. తెలంగాణ రాష్ట్ర చరిత్రను భావి తరాలకు తెలియజెప్పాలనే ఈ సినిమా తెరకెక్కించాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా చిత్రాన్ని అంకితం ఇవ్వాలని అనుకుంటున్నాం'' అన్నారు. ''షూటింగ్ పూర్తయింది.జులైలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని నిర్మాత రమేష్‌రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







