ప్రపంచ శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితా ఇదే
- July 24, 2024
న్యూఢిల్లీ: ప్రపంచంలోని శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్ 82వ స్థానంలో ఉంది. ఈ పాస్‌పోర్ట్‌తో భారతీయులకు 58 దేశాల్లో ఎంట్రీ ఉంది. ఈ మేరకు హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేశాయి. అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) నుంచి వచ్చిన డేటా ఆధారంగా ర్యాంకింగ్స్ ఇచ్చారు.
శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో 195 దేశాలకు యాక్సెస్‌తో సింగపూర్ మొదటి స్థానంలో ఉండగా, ఆప్గనిస్థాన్ చివరి స్థానంలో ఉంది. జపాన్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ (192) రెండో స్థానంలో ఉన్నాయి. ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ (191) మూడో స్థానంలో ఉన్నాయి.
న్యూజిలాండ్, బెల్జియం, నార్వే, డెన్మార్క్, స్విట్జర్లాండ్ (190) నాలుగో స్థానంలో, ఆస్ట్రియా, పోర్చుగల్ (189) ఐదో స్థానంలో, గ్రీస్, పోలాండ్ (188) 6వ స్థానంలో, కెనడా, హంగేరీ, మాల్టా (187) ఏడో స్థానంలో, అమెరికా (186) ఎనిమిదో స్థానంలో, ఈస్టోనియా, లిథుయేనియా, యూఏఈ (185) తొమ్మిదో స్థానంలో, ఐస్లాండ్, లాట్వియా, స్లొవేకియా, స్లొవేనియా (184) పదో స్థానంలో నిలిచాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







