గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు కీలక బాధ్యతలు!
- July 25, 2024
గుడివాడ: అసెంబ్లీ లాబీలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్ చేశారు. అమెరికాలో మీ పరిచయాలన్నీ ఉపయోగించి కంపెనీలు తేవాలని ఈ సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రామును కోరారు నారా లోకేష్. ఆ పని మీదే ఉన్నానని తెలిపారు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.
కంపెనీలు వస్తే యువతకు ఉపాధి లభిస్తుందన్నారు నారా లోకేష్. కొన్ని సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నానని వివరించారు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ప్రభుత్వ ప్రయత్నాలకు తోడ్పాటివ్వాలన్నారు నారా లోకేష్. త్వరలోనే పెద్ద ఎత్తున కంపెనీలు వస్తాయని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హామీ ఇచ్చారట. కాగా మొన్నటి ఎన్నికల్లో కొడాలి నానిని చిత్తుగా ఓడించారు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.
తాజా వార్తలు
- దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్‌ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్‌లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!







