అబు హలీఫాలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

- July 30, 2024 , by Maagulf
అబు హలీఫాలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

కువైట్: అబు హలీఫా ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో అనేక వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.  మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో చెత్త నుంచి మంటలు వ్యాపించి,  సమీపంలోని వాహనాలకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది పెద్దగా గాయాలు కాకుండా మంటలను అదుపు చేశారని అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com