యూఏఈలో రెసిడెన్సీ వీసా ఉల్లంఘన.. 2 నెలల గ్రేస్ పీరియడ్
- August 01, 2024
యూఏఈ: రెసిడెన్స్ వీసా ఉల్లంఘించిన వారికి యూఏఈ రెండు నెలల గ్రేస్ పీరియడ్ ప్రకటించింది. సెప్టెంబరు 1నుండి ప్రారంభమయ్యే గ్రేస్ పీరియడ్, ఉల్లంఘించినవారు తమ స్టేటస్‌ని క్రమబద్ధీకరించుకోవడానికి లేదా జరిమానాలు విధించకుండా దేశం విడిచి వెళ్లడానికి అనుమతిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్ సెక్యూరిటీ ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







