బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్లోనూ హోస్ట్‌గా హీరో నాగార్జున..
- August 02, 2024
హైదరాబాద్: ఇందులో దొంగగా దర్శనమిచ్చిన సత్య తన భార్యతో ఫోనులో మాట్లాడతాడు. పురాతన వస్తువులు ఉన్న షాపులో వాటిని చోరీ చేస్తున్నానని చెబుతాడు. టిప్పు సుల్తాన్ కత్తి, మోనాలిసా అద్దంతో పాటు అనేక ఆకర్షణీయమైన వస్తువుల గురించి ఫన్నీగా వివరిస్తాడు. ఆ సమయంలో ఒక్కసారిగా అక్కడి మాయా దీపం కదులుతుంది.
దానిని సత్య తాకినప్పుడు పొగ వస్తుంది. నాగార్జున వరాలు ఇచ్చే జీనీలా కనపడ్డారు. వరాలు ఇచ్చే కింగ్… ఒక్కసారి కమిటైతే లిమిటే లేదు అని నాగార్జున అన్నారు. బిగ్‌బాస్-8 ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో ఇందులో చెప్పలేదు. కంటెస్టెంట్లుగా ఎవరెవరు కనపడతారన్న ఆసక్తి నెలకొంది. ఇందులో పాల్గొంటున్నారంటూ ఇప్పటికే కొందరి పేర్లు ప్రచారమవుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







