తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు

- August 03, 2024 , by Maagulf
తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు

హైదరాబాద్‌: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు.ఎనిమిది మందిని ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ..వాళ్లకు పోస్టింగ్‌లు ఖరారు చేసింది ప్రభుత్వం.

ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి....

  • షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ కమిషనర్ గా TK శ్రీదేవి.
  • కమర్షియల్ టాక్స్ కమిషనర్ గా రిస్వి ఐఏఎస్ కు అదనపు బాధ్యతలు.
  • రెవిన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ జాయింట్ సెక్రెటరీగా హరీష్ ఐఏఎస్.
  • ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు తనకు బాధ్యతలు టి.హరీష్ ఐఏఎస్ కు అప్పగించిన ప్రభుత్వం.
  • మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్ కుమార్ ఐఏఎస్.
  • MAUD డిప్యూటీ సెక్రటరీగా చెక్క ప్రియాంక ఐఏఎస్.
  • HACA లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా చంద్రశేఖర్ రెడ్డి.
  • మార్క్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా శ్రీనివాస్ రెడ్డిని నియమించిన ప్రభుత్వం.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com