బాలుడ్ని గొలుసులతో గుమ్మంకు కట్టి ఊరికి వెళ్ళిన వైనం
- June 16, 2016
సౌదీ అరేబియా లో ప్రార్థనల కొరకు మసీదులకు వెళ్ళి తిరిగివచ్చిన నివాసితులు ఒక భవనం యొక్క గుమ్మానికి బంధించబడి ఉన్న రెండేళ్ల బాలుడుని కనుగొని నిర్ఘాంతపోయారు.
దక్షిణ జజాన్ ప్రాంతంలో పలు గంటలు తలుపునకు బంధించబడిన బాలుడిని చూసిన నివాసితులు వైద్య పరీక్ష కోసం బిడ్డను తీసుకొని ఆసుపత్రికి వెళ్ళి ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేశారు..
పిల్లవాని బంధువులు దూరంగా వెళ్ళె ముందు బిస్కెట్లు మరియు పండ్ల బాలుని సమీపంలో ఉంచి..ఆ తర్వాత ఇనుప గొలుసుతో బంధించి వెలుపలికి వెళ్ళారు సోమవారం బాలుడ్ని విడిచి వెలుపలకు బంధువుల కోసం పోలీసులు శోధిస్తున్నారు . ఆ బంధించిన బాలుడిని పిల్లల సంరక్షణ కేంద్రానికి పంపించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







