వాహనదారులకు గుడ్ న్యూస్..అవెన్యూ మాల్ వంతెన ప్రారంభం..!
- August 09, 2024
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్.. అవెన్యూస్ మాల్ రోడ్ ప్రాజెక్ట్ రెండవ దశను ప్రారంభించింది. ఇందులో జహ్రా వైపు ఐదవ రింగ్ రోడ్‌కు వెళ్లే ఎగ్జిట్ మరియు సాల్మియా వైపు వెళ్లే రోడ్స్ ఉన్నాయని పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఇంజి అహ్మద్ అల్-సలేహ్ తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలలో..ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్‌వే నెట్‌వర్క్‌ను అనుసంధానించే ప్రధాన రహదారుల్లో రహదారి ప్రాజెక్టులను త్వరగా అమలు చేయడానికి మంత్రిత్వ శాఖ ఆసక్తి ఉన్న నేపథ్యంలో ఈ ప్రారంభోత్సవం జరిగిందని అహ్మద్ అల్-సలేహ్ చెప్పారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







