TTD ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.21కోట్ల భారీ విరాళం..
- August 11, 2024
తిరుమల: తిరుమల వెంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు భారీ విరాళం అందించాడు. పంజాబ్‌లోని ట్రైడెంట్ గ్రూప్‌కు చెందిన రాజిందర్ గుప్తా ఆదివారం (ఆగస్టు 11) ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.21 కోట్లను టీటీడీకి విరాళంగా అందించారు.ఈ మేరకు దాత రాజిందర్ గుప్తా టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సి.వెంకయ్య చౌదరికి చెక్కును అందజేశారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







