భారత రాయబార కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం
- August 15, 2024
కువైట్: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ విభజన కాలం నాటి సంఘటనలను తెలిపే ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆగస్టు 14 విభజన దినోత్సవం కు సంబంధించిన ఫోటో ప్రదర్శనను భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా ప్రారంభించారు. 1947లో దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన మరియు నిరాశ్రయులైన వారికి నివాళులర్పించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







