ఉత్తర అల్ బటినాలో ముగ్గురి హత్య.. నిందితుడు అరెస్ట్..!
- August 16, 2024
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లో ముగ్గురు కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో అరబ్ జాతీయుడిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) ప్రకటించారు. ఇదే కేసులో తాజాగా హత్యకు సంబంధించి ఉత్తర అల్ బతినాలో ఒక పౌరుడిని అరెస్టు చేసిన మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితుడిపై చట్టపరమైన ప్రక్రియలను పూర్తి అవుతున్నట్టు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







