భారత్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్
- August 16, 2024
కువైట్: కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి అభినందన కేబుల్ పంపారు. హిస్ హైనెస్ అమీర్ భారత రాష్ట్రపతి, దాని ప్రజలు మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. క్రౌన్ ప్రిన్స్ హిస్ హైనెస్ షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబాహ్, కువైట్ ప్రధాన మంత్రి హిస్ హైనెస్ షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ కూడా భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







