దుబాయ్ లో అగ్నిప్రమాదం..6 నిమిషాలలోపే స్పందన..!
- August 19, 2024
యూఏఈ: దుబాయ్‌లోని అల్ బర్షాలో నిర్మాణంలో ఉన్న భవనంలో శనివారం అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ 30 అంతస్తుల భవనంలో జరిగి ప్రమాదాన్ని 'మోడరేట్'గా అభివర్ణించింది. రాత్రి 10 గంటలకు ఘటన జరిగినట్లు సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది ఆరు నిమిషాల వ్యవధిలో ఘటనాస్థలికి చేరుకున్నారని తెలిపింది. రెండు స్టేషన్ల నుండి పౌర రక్షణ సిబ్బంది వెంటనే తరలింపు మరియు అగ్నిమాపక కార్యకలాపాలను ప్రారంభించారని, వారు మూడు గంటలలోపు మంటలను అదుపులోకి తెచ్చారని పేర్కొన్నారు.ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఇది తెల్లవారుజామున 2.18 గంటల వరకు సహాయ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపింది.కాగా, సివిల్ డిఫెన్స్ అగ్నిప్రమాదానికి కారణాన్ని వెల్లడించలేదు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







