A-నెగటివ్ బ్లడ్ వెంటనే కావాలి.. DBBS విజ్ఞప్తి
- August 20, 2024
మస్కట్: బౌషర్లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్లో A-నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు తక్షణం రక్తదానం చేయాలని బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ విభాగం (DBBS) విజ్ఞప్తి చేసింది. ఆ గ్రూప్ రక్త సరఫరా చాలా తక్కువగా ఉన్నందున, వారు తక్షణమే బౌషర్లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేయవలసిందిగా అర్హులైన వ్యక్తులను కోరింది. శనివారం నుండి గురువారం వరకు ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు, శుక్రవారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 వరకు బ్లడ్ డొనేషన్ చేయొచ్చని పిలుపునిచ్చింది. ముందస్తు అపాయింట్మెంట్ల కోసం 94555648 (WhatsApp) నెంబర్ లో సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







