సుహైల్ నక్షత్రం..కువైట్‌లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం..!

- August 25, 2024 , by Maagulf
సుహైల్ నక్షత్రం..కువైట్‌లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం..!

కువైట్: ఆగస్ట్ 24న అరేబియా ద్వీపకల్పం దక్షిణ హోరిజోన్‌లో సుహైల్ నక్షత్రం ఆవిర్భావంతో కువైట్‌లో అసాధారణంగా వేసవి ఉష్ణోగ్రతలు తగ్గడం ప్రారంభం అవుతాయి. అదే సమయంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతుంది. ‘సుహైల్’ని సాంప్రదాయకంగా ఈ ప్రాంతంలో గొప్ప లేదా ప్రకాశవంతమైన నక్షత్రం అని పిలుస్తారు. ఇది కనిపించడాన్ని వేసవి ముగింపు,  వర్షాకాలం, వ్యవసాయ సీజన్ ప్రారంభానికి సూచికగా భావిస్తారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com