సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌తో భారత రాయబారి భేటీ
- August 26, 2024
కువైట్: కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ గవర్నర్ హెచ్ఈ బాసిల్ అల్ హరూన్‌ను కలిశారు. ఇరు దేశాల మధ్య ఫైనాన్స్ మరియు బ్యాంకింగ్ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై భారత రాయబారి, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ చర్చించారు. ఈ సందర్భంగా వారు పలు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!







