ఒమన్లో స్కూల్ టైమ్..ఉపాధ్యాయులు, సిబ్బంది సందడి ప్రారంభం..!
- August 26, 2024
మస్కట్: ఒమాన్ లో కొత్త విద్యా సంవత్సరం 2024/2025 కోసం పాఠశాలకు తిరిగి రావడం ప్రారంభమైంది. సూపర్వైజర్లు, విద్యా సంస్థల సభ్యులు, సహాయక బృందాలు ఒమన్ సుల్తానేట్లోని వివిధ పాఠశాలల్లో పాఠశాల గంటలను మోగించడానికి సిద్ధమవుతున్నారు. వచ్చే ఆదివారం (1 సెప్టెంబర్, 2024) విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి.ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య 61,195కి చేరుకుంది. 87.6 శాతం ఒమానిసేషన్ రేటు నమోదైనట్టు డైరక్టరేట్-జనరల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సూపర్విజన్ డైరెక్టర్ జనరల్ సైఫ్ అల్ జులాండానీ తెలిపారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు