జాఫ్నాలో దురైయప్ప మైదానం ప్రారంభo
- June 17, 2016
శ్రీలంకలోని జాఫ్నాలో దురైయప్ప మైదానం ప్రారంభమైంది. దురైయప్ప మైదానాన్ని ప్రధాని నరేంద్రమోడీ, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రారంభించారు. మైదానంలో సిరిసేన, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ సంయుక్తంగా స్టేడియాన్ని ప్రారంభించడం జరిగింది. దురైయప్ప మైదానాన్ని శ్రీలంక ప్రజలకు మోడీ, సిరిసేన అంకితమిచ్చారు. మైదానం పునర్నిర్మానికి భారత్ రూ. 7 కోట్ల సాయం చేసింది. దురైయప్ప మైదానం పునర్నిర్మాణానికి సాయం చేసిన భారత్‌కు మైత్రిపాల సిరిసేన కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్‌కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!









