90% వరకు తగ్గింపు..ఆదా చేసుకోవడానికి 'చివరి అవకాశం'..!
- August 27, 2024
దుబాయ్: దుబాయ్ సమ్మర్ సర్ప్రైజెస్ నివాసితులకు 'DSS ఫైనల్ సేల్'లో 90 శాతం వరకు తగ్గింపులను పొందేందుకు ఒక చివరి అవకాశాన్ని కల్పిస్తోంది. 2,500కి పైగా అవుట్లెట్లలో 550 కంటే ఎక్కువ బ్రాండ్లపై ఈ ఆపర్లు అందుబాటులో ఉంటాయి. ఈ సేల్ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు కొనసాగుతుంది.
DSS షేర్ మిలియనీర్: సిటీ సెంటర్ దేరా, సిటీ సెంటర్ మిర్డిఫ్, మాల్ ఆఫ్ ఎమిరేట్స్‌లో జరిగే రాఫిల్ డ్రాలో 1 మిలియన్ షేర్ పాయింట్లు లేదా జాగ్వార్ ఎఫ్ పేస్‌ను గెలుచుకోవచ్చు.
దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్స్ స్పెండ్ అండ్ విన్: లెక్సస్ హైబ్రిడ్ SUVలు, రోజువారీ తక్షణ బహుమతులను గెలుచుకునే అవకాశం కోసం Dh300 ఖర్చు చేయాల్సి ఉంటుంది.
సమ్మర్ సర్ప్రైజ్: వారంవారీ డ్రాలలో Dh5,000 పొందే అవకాశం కోసం Mercato షాపింగ్ మాల్ లేదా టౌన్ సెంటర్ జుమేరాలో Dh200 ఖర్చు చేయాలి.
ఖర్చు చేసి గెలవండి: వాఫీ సిటీ లో Dh300 ఖర్చు చేయడం ద్వారా అవుట్లెట్లలో 10,000 దిర్హామ్‌లను గెలుచుకోవచ్చు.
అల్ ఖవానీజ్ వాక్, బ్లూవాటర్స్, బుర్జుమాన్, సిటీ సెంటర్ అల్ షిందాఘా, సిటీ సెంటర్ దేరా, సిటీ సెంటర్ మెయిసెమ్, సిటీ సెంటర్ మిర్డిఫ్, సర్కిల్ మాల్, సిటీ వాక్, డ్రాగన్ మార్ట్, దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్, దుబాయ్ ఫెస్టివల్ ప్లాజా, ఇబ్న్ బటుటా మాల్, మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్, మెర్కాటో, టౌన్ సెంటర్ జుమేరా, నఖీల్ మాల్, ఒయాసిస్ సెంటర్ మాల్, ది బీచ్ JBR, ది అవుట్లెట్ విలేజ్, వాఫీ సిటీ వంటి దుబాయ్‌లోని ప్రముఖ షాపింగ్ మాల్స్ మరియు రిటైల్ డెస్టినేషన్లలో సిటీ-వైడ్ సేల్ ఆపర్లు అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







