అల్-అక్సా మసీదు.. ఇజ్రాయెల్ మంత్రి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ
- August 28, 2024
రియాద్: జెరూసలేంలోని అల్-అక్సా మసీదులో ప్రార్థనా మందిరాన్ని నిర్మించాలని ఇజ్రాయెల్ మంత్రి చేసిన పిలుపును సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఇస్లాం మూడవ పవిత్ర మసీదు అయిన అల్-అక్సా మసీదులో ప్రార్థనా మందిరాన్ని నిర్మించాలని ఇజ్రాయెల్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.ఈ తీవ్రవాద మరియు ఉద్రేకపూరిత ప్రకటనలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల భావాలను నిరంతరం రెచ్చగొట్టడాన్ని మంత్రిత్వ శాఖ ఖండించింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







