ఒమన్‌లో O (+ve) రక్తదాతల కోసం DBBS అప్పీల్..!
- August 28, 2024
మస్కట్: బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో O (+ve) బ్లడ్ అవసరం ఉందని, దాతలు వెంటనే స్పందించి రక్తదానం చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ (DBBS) అత్యవసరంగా విజ్ఞప్తి చేసింది. " O + రక్తం చాలా అత్యవసరం. బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేయడానికి దాతలు వెంటనే రావాలి. మీ రక్తదానం మాకు చాలా అవసరం." అని DBBS ఒక ప్రకటనలో అప్పీల్ చేసింది.
బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ సమయాలు: శనివారం నుండి గురువారం వరకు, ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు, శుక్రవారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉంటుంది.మరింత సమాచారం కోసం, రక్తదానం కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి 94555648లో WhatsApp ద్వారా సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







