ఉపాధ్యాయుల జీతాలు, సౌకర్యాల అప్‌గ్రేడ్..ఫీజుల పెంపు..!
- August 28, 2024
యూఏఈ: ఈ సంవత్సరం ప్రారంభంలో పాఠశాలలు ప్రవేశపెట్టిన ఫీజుల పెంపుతో వివిధ మౌలిక సదుపాయాల అప్ గ్రేడ్ కు ఉపయోగించినట్లు స్కూల్ మేనేజ్ మెంట్స్ తెలిపాయి. స్కూళ్లలో మెరుగైన ICT, క్రీడలు, వినోద సౌకర్యాలతో పాటు స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, లాబొరేటరీలు, లైబ్రరీలు మరియు రిసోర్స్ సెంటర్లు విద్యార్థుల మెరుగుదలలలో ఉన్నాయి.
అమిటీ స్కూల్ దుబాయ్ ప్రిన్సిపాల్ సంగీతా చిమా మాట్లాడుతూ.. ఫీజుల పెంపుతో వచ్చిన మొత్తాన్ని పాఠశాల సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగించినట్లు తెలిపింది. ఈ సంవత్సరం మేము గ్రేడ్ 10 విద్యార్థుల కోసం కొత్తగా అమర్చిన IT ప్రయోగశాలను ఏర్పాటు చేశామంది.
దుబాయ్‌లోని ప్రైవేట్ పాఠశాలలు తాజా నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (కెహెచ్‌డిఎ) వార్షిక తనిఖీలలో.. స్కూల్స్ ఎలా రాణించాయనే ఆధారంగా ఈ సంవత్సరం ఫీజులను 5.2 శాతం వరకు పెంచడానికి అనుమతించారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







