$15 బిలియన్ల రివాల్వింగ్ క్రెడిట్ సౌకర్యం..PIF
- August 29, 2024
రియాద్: పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (PIF) దాని సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకు మద్దతుగా $15 బిలియన్ల రివాల్వింగ్ క్రెడిట్ సదుపాయాన్ని పొందింది. కొత్త సదుపాయం మూడేళ్ల కాలానికి ఉద్దేశించారు.మరో రెండు సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది. ఐరోపా, యు.ఎస్., మధ్యప్రాచ్యం, ఆసియా నుండి 23 అంతర్జాతీయ ఆర్థిక సంస్థల విభిన్న ప్రపంచ సిండికేట్‌తో ఈ మేరకు కుదిరిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ఫైనాన్సింగ్ నిర్ణయం PIF బలమైన క్రెడిట్ రేటింగ్, దాని సంబంధ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల నుండి గణనీయమైన డిమాండ్‌ను తెలియజేస్తుందన్నారు. PIF ఆర్థిక స్థితిపై మూడీస్ నుండి A1 రేటింగ్‌ను మరియు స్థిరమైన ఔట్‌లుక్‌తో ఫిచ్ నుండి A+ రేటింగ్‌ను ప్రకటించాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







