సెప్టెంబరు 3 నుంచి విస్తారా ఎయిర్లైన్స్ బుకింగ్లు బంద్

- August 30, 2024 , by Maagulf
సెప్టెంబరు 3 నుంచి విస్తారా ఎయిర్లైన్స్ బుకింగ్లు బంద్

ముంబై: ఎయిరిండియాతో విలీనం నేపథ్యంలో నవంబర్ 11న విస్తారా చివరి విమానం నడవనుంది. SEP 3 నుంచి విస్తారాలో బుకింగ్లు నిలిచిపోనున్నాయి.

ఇకపై ఎయిరిండియా సైటు నుంచే బుకింగ్స్ జరుగుతాయి. విస్తారాను AIలో విలీనం చేసే ప్రతిపాదిత ఒప్పందంలో భాగంగా సింగపూర్ ఎయిర్లైన్స్ ఎయిరిండియాలో 25.1% వాటాలు కొనుగోలు చేస్తుంది. ఈ విలీన ప్రక్రియ ఈ ఏడాది చివరికి పూర్తయ్యే అవకాశం ఉంది. 2022 నవంబర్లో ఈ విలీనాన్ని ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com