బీసీసీఐ కొత్త సెలెక్టర్ గా అజయ్ రాత్రా..
- September 03, 2024
ముంబై: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) కొత్త సెలక్టర్‌ను నియమించింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడిన భారత జట్టు కోచింగ్ బృందలో సభ్యుడైన అజయ్ రాత్రాను…. కొత్త సెలెక్టర్‌గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సెలెక్టన్ ప్యానెల్ సభ్యులలో ఒకరైన సలీల్ అంకోలా స్థానంలో అజయ్ నియమితులు కానున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం వెల్లడించింది.
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని టీమ్‌తో అజయ్ పని చేయనున్నాడు. ఐదుగురు సభ్యుల ప్యానెల్‌కు అజయ్ గురువారం నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!