యోగా ఏ మతానికి చెందినది కాదు: బాబా రాందేవ్
- June 19, 2016
యోగా మతానికి సంబంధించింది కాదని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. యోగా శాస్త్రీయమైందని, విశ్వమంతటికీ చెందినదని పేర్కొన్నారు. ఇది వందశాతం సెక్యులర్ విధానం అని వ్యాఖ్యానించారు. దుబాయ్ లోని బూర్జ్ ఖలీపాలో ఆయన శనివారం సాయంత్రం యోగా శిబిరం నిర్వహించారు. శిబిరానికి హాజరైన వివిధ దేశాలకు చెందిన 20 వేల మందితో యోగాసనాలు వేయించారు.
ఈ సందర్భంగా మట్లాడుతూ... దుబాయ్ తనకెంతో నచ్చిందని రాందేవ్ అన్నారు. '2009లో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చాలా మారిపోయింది. ఈ ప్రాంతం చాలా అందంగా ఉంది. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంద'ని రాందేవ్ పేర్కొన్నారు. బాలీవుడ్ ప్రముఖులు కూడా యోగా నేర్చుకున్నారని తెలిపారు.


తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







