ప్రజారోగ్యానికి హాని.. అబుదాబిలో రెస్టారెంట్ సీజ్
- September 05, 2024
యూఏఈ: ఆహార చట్టాలను ఉల్లంఘించినందుకు రాజధాని నగరంలో ఒక రెస్టారెంట్‌ను అబుదాబి అథారిటీ సీజ్ చేసింది. అబుదాబిలోని ఖలీదియా ప్రాంతంలో ఉన్న అమీర్ అల్ షామ్ రెస్టారెంట్, గ్రిల్స్‌ను పరిపాలనాపరంగా మూసివేయాలని అబుదాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ADAFSA) ఆదేశించింది. అబుదాబి ఎమిరేట్‌లోని ఫుడ్ సంబంధిత చట్టాలకు సంబంధించి 2008 నాటి చట్టం నంబర్ (2)ను రెస్టారెంట్ ఉల్లంఘిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ రెస్టారెంట్ పద్ధతులు ప్రజారోగ్యానికి ప్రమాదాన్ని కలిగించేలా ఉన్నాయని అధికారుల తనిఖీల్లో గుర్తించినట్టు అధికారులు తమ నివేదికల్లో వెల్లడించారు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!