హాస్యబ్రహ్మ జంధ్యాల 15వ వర్థంతి..

- June 19, 2016 , by Maagulf
హాస్యబ్రహ్మ జంధ్యాల 15వ వర్థంతి..

హాస్యబ్రహ్మ జంధ్యాల 15వ వర్థంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన కాంస్య విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జంధ్యాల వర్థంతి సందర్భంగా నగరంలో ఈనెల 17-19 తేదీల్లో పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన సన్నిహితులు మాధవపెద్ది సురేష్‌ తెలిపారు. ఆరోగ్యకరమైన హాస్యానికి జంధ్యాల పెట్టింది పేరని కొనియాడారు. సినీ పరిశ్రమలో ఆయన లేని లోటును ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ భర్తీ చేస్తున్నారని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com