ముబారకియాలో అనేక రెస్టారెంట్లకు నోటీసులు జారీ..!
- September 10, 2024
కువైట్: ఇటీవల ముబారకియా మార్కెట్లోని రెస్టారెంట్లలో వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ఉల్లంఘనలను గుర్తించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కమర్షియల్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు. కొన్ని రెస్టారెంట్లు బ్సిడీ వస్తువులను ఉపయోగిస్తుండగా, మరికొన్ని తక్కువ నాణ్యత గల మాంసాన్ని వినియోగదారులకు అందిస్తున్నట్లు నివేదికలో అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన రెస్టారెంట్ల యజమానులపై తదుపరి చట్టపరమైన చర్యల కోసం కమర్షియల్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!







