భారత విదేశాంగ మంత్రితో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!
- September 10, 2024
రియాద్: భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ సమావేశమయ్యారు. రియాద్‌లోని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సెక్రటేరియట్ జనరల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై సమీక్షించారు.ద్వైపాక్షిక సంబంధాలు, సహకారంపై చర్చించారు. సంబంధాలను బలోపేతం చేసుకునే మార్గాల గురించి అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. తాజా ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ప్రారంభమైన జిసిసి-ఇండియా జాయింట్ మినిస్టీరియల్ మీటింగ్ ఫర్ స్ట్రాటజిక్ డైలాగ్‌లలో పాల్గొనడానికి సుబ్రహ్మణ్యం జైశంకర్ రియాద్ లో పర్యటిస్తున్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







