'డివోర్స్' పేరుతో పెర్ఫ్యూమ్ లాంచ్ చేసిన దుబాయ్ యువరాణి
- September 10, 2024
దుబాయ్: దుబాయ్ యువరాణి తన షాకింగ్ స్ప్లిట్‌ను ప్రకటించిన వారాల తర్వాత 'డివోర్స్' పేరుతో పెర్ఫ్యూమ్ను విడుదల చేసింది.అయితే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి దుబాయ్ పాలకుడు అయిన షేఖా మహ్రా అల్ మక్తూమ్, తన బ్రాండ్ అయిన మహరా M1 క్రింద విడుదల చేసిన పెర్ఫ్యూమ్‌గా విడుదల చేయడంతో వివాదాన్ని రేకెత్తించింది. సోషల్ మీడియా పోస్ట్‌లో, 30 ఏళ్ల యువరాణి పెర్ఫ్యూమ్ టీజర్‌ను షేర్ చేసింది, అందులో 'డివోర్స్' అనే పదం చెక్కబడిన నల్లని సీసా ఉంది. ఒక వినియోగదారు " చాలా సృజనాత్మకంగా ఉంది! అని రాశారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







