కువైట్ లో ఇంజినీరింగ్ సర్టిఫికేట్ల ధృవీకరణపై వివాదం..!
- September 10, 2024
కువైట్: కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్(KSE) తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (MOU) పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ తాత్కాలికంగా రద్దుచేసింది. అక్రిడిటేషన్ విధానాలకు సంబంధించి కంపెనీలు, వ్యాపార యజమానులు, ఉద్యోగుల నుండి మ్యాన్‌పవర్ అథారిటీకి అనేక ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 2018లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఇంజనీరింగ్ సర్టిఫికేట్లను ఆమోదించడానికి, ప్రవాస కార్మికులకు వృత్తిపరమైన నైపుణ్యాన్ని ధృవీకరించడానికి, ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాలలో ఉపాధిని కోరుకునే వ్యక్తులకు ఇంజనీరింగ్ సర్టిఫికేట్ లను ధృవీకరించడానికి KSEకి అధికారం కల్పించారు. అయితే, ఇకపై సర్టిఫికేట్ వేరిఫికేషన్ కోసం కొత్త విధానాలను ప్రకటించలేదు.
తాజా వార్తలు
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!







