సోషల్ మీడియాలో బాలికపై వేధింపులు.. ఒకరు అరెస్ట్
- September 10, 2024
మస్కట్: అల్ దహీరా గవర్నరేట్లో సోషల్ మీడియా అప్లికేషన్ ద్వారా బాలికను బ్లాక్ మెయిల్ చేసి బెదిరించిన వ్యక్తిని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. ఈ యాప్ను ఉపయోగించి బాలిక నుంచి డబ్బు వసూలు చేసి బెదిరింపులకు పాల్పడినట్లు వ్యక్తిపై ఆరోపణలు ఉన్నాయి. "సోషల్ మీడియా అప్లికేషన్ ద్వారా అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించినందుకు అల్ దహిరా గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఒక వ్యక్తిని అరెస్టు చేసింది" అని పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు. నిందితులపై ప్రస్తుతం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







