శుభవార్త.. యాప్‌లో రెసిడెన్సీ సర్వీసులు ప్రారంభం..!
- September 11, 2024
కువైట్: సహేల్ యాప్‌లో తాత్కాలికంగా రెసిడెన్సీ సర్వీసులను ప్రారంభించినట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తాత్కాలిక రెసిడెన్సీ స్టిక్కర్‌ను ప్రింట్ చేయడానికి రెసిడెన్సీ అఫైర్స్ సెక్టార్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండానే డిజిటల్ స్టిక్కర్‌తో కూడిన నోటిఫికేషన్‌ను స్వీకరించడానికి స్పాన్సర్ ఈ సర్వీసును పొందవచ్చని తెలిపింది. పౌరులు, నివాసితుల కోసం మెరుగైన, సులభతర విధానాలను రూపొందించే ప్రోగ్రామ్ లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







