ఏపీ పోలీసులకు కేంద్ర పురస్కారం..!
- September 11, 2024
న్యూ ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఏపీ పోలీసులు పురస్కారాలు అందుకున్నారు. సిఐడి విభాగాధిపతి అయ్యన్నార్, కేజీవీ సరిత పురస్కారాలు అందుకున్నారు. ఆన్ లైన్ లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనీతిరు కనబరిచినందుకు గాను ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి కేంద్ర ప్రభుత్వం పరిష్కారాన్ని ప్రకటించింది.
విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా సిఐడి విభాగాదిపతి అయ్యన్నార్, మహిళ సంరక్షణ విభాగం ఎస్పీ కేజీవి సరిత ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇండియన్ సైబర్ కో ఆర్డినేషన్ సెంటర్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్ ను అందజేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..