ఒమాంటెల్ ఇన్నోవేషన్ ల్యాబ్‌ల పరిశీలన.. సయ్యద్ బిలారబ్ కీలక ప్రకటన..!
- September 11, 2024
మస్కట్: "ప్రామిసింగ్ ఒమానీ స్టార్టప్‌ల ప్రోగ్రామ్" (POPS) గౌరవాధ్యక్షుడు హెచ్‌హెచ్ సయ్యద్ బిలారబ్ బిన్ హైతం అల్ సయీద్.. మదీనాత్ అల్ ఇర్ఫాన్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలోని ఒమాంటెల్ ఇన్నోవేషన్ ల్యాబ్‌లను సందర్శించారు. ల్యాబ్‌ల ద్వారా స్పాన్సర్ చేయబడిన కార్యక్రమాల గురించి, అలాగే ల్యాబ్‌ల ప్రారంభం నుండి సాధించిన విజయాల గురించి అధికారులు వివరించారు. టెక్నాలజీ స్టార్టప్‌లకు ల్యాబ్‌లు అందించే సేవలను స్వయంగా వీక్షించారు. ఈ సందర్శనలో ల్యాబ్‌లలోని వివిధ కార్యక్రమాల నుండి పనిచేస్తున్న ఎనిమిది టెక్నాలజీ స్టార్టప్‌లను పరిశీలించారు. ఒమానీ టెక్నాలజీ స్టార్టప్‌లకు మద్దతు, ఈ కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కారానికి కృషి చేస్తానని HH సయ్యద్ బిలారబ్ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..