జోర్డాన్ వ్యాలీలోకి చొరబాటు..ఖండించిన సౌదీ అరేబియా
- September 14, 2024
రియాద్: వెస్ట్ బ్యాంక్‌లోని జోర్డాన్ వ్యాలీలోకి ఇజ్రాయెల్ చొరబాటును సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. అన్ని చట్టాలు, అంతర్జాతీయ చట్టబద్ధత తీర్మానాలను ఉల్లంఘించడంతోపాటు రెచ్చగొట్టే ప్రయత్నంలో పాలస్తీనాలోని జోర్డాన్ వ్యాలీ ప్రాంతాన్ని ఆక్రమించడం ద్వారా చొరబాటును సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. పాలస్తీనా భూభాగాలు, ప్రజలపై ఇజ్రాయెల్ దాడులకు ముగింపు పలికేలా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి సౌదీ అరేబియా పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







