విడుదలైన 'రోజులు మారాయి' సినిమా ట్రైలర్
- June 19, 2016
పార్వతీశం, చేతన్, తేజస్వి, కృతిక తారాగణంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'రోజులు మారాయి'. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసినట్లు చిత్ర సమర్పకుడు మారుతీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ శ్రీనివాస్‌కుమార్ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. ఎం. మురళీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జి. శ్రీనివాసరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జేబీ సంగీతం సమకూరుస్తున్నారు. శనివారం ఈ చిత్రం ఆడియోను విడుదల చేశారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







